Hyderabad Crime: నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘనంగా నగరంలో కలకలం రేపుతుంది. సంవత్సరం కాలంగా నాచారంలోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజీమా నిన్న సాయత్రం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.