తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుండి వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్థంభించింది. దీంతో ప్రధార రోడ్లన్ని జలమయమయ్యాయి. కోఠీ ENT ఆసుపత్రి లోపలి వరకు వరద నీరు వచ్చి చేరింది. ఆస్పత్రి చూట్టూరా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో. . చెరువును తలపిస్తుంది. ఆస్పత్రి లోపలకి వరద నీరు రావడంతో పేషెంట్లు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. నగరంలోని పలుచోట్ల వర్షం దంచి కొడుతుంది. దీంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం…