Home
Horse
Horse News
-
HPSL 2025: ఐపీఎల్ తరహాలో లీగ్.. 8 గుర్రాలు మృతి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ (హెచ్‌పీఎస్ఎల్) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్‌పీఎస్ఎల్ నిర్వహణకు హైదరాబాద్ బిజినెస్‌మెన్ సురేష్ పాలడుగు సన్నాహాలు చేశారు. హెచ్‌పీఎస్ఎల్ కోసం హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని సచిన్ తివారీ ఫార్మ్‌కు గుర్రాలను అక్రమంగా తరలించారు. హైదరాబాద్ నుంచి తరలించిన 57 గుర్రాల్లో ఎనమిది జబల్‌పూర్‌లో మృతి చెందాయి. మాల్ న్యూట్రిషన్ కారణంగా మృతి చెందినట్టు గుర్తించారు. Also Read: Kakani Govardhan Reddy: కాకాణిని కోర్టులో… -
Groom Chasing: ఓ దొంగకు తిక్క కుదిర్చిన వరుడు.. సినిమాను తలపించిన ఛేజింగ్
నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఎవడి దారిన వాడు పోతే ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఎవడికైనా తిక్క రేగుతుంది. ఈ స్టోరీ చదివితే.. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. -
Kurnool: ప్రాణం తీసిన సంప్రదాయం..! గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తి మృతి
పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనషించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్ రాముడు అనే యువకుడు.. కానీ, గుర్రం పరుగులు తీయడం.. అదుపుతప్పి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. -
Viral: రొమాంటిక్ మూడ్ లోకి వచ్చిన గుర్రం.. చివరికి ఆమె చేసిన పనికి షాక్..!
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి గుర్రం మొఖం కలిగిన ఓ మాస్క్ ధరించి ఆ గుర్రం దగ్గరకు వెళ్లింది. ఇంకేముంది పాపం ఆ గుర్రం.. తన దెగ్గరికి నిజమైన గుర్రం వచ్చిందని రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లింది. అదే ఆవేశం, ఉత్సుకత తో ఆ మాస్క్ పై ముద్దు పెట్టింది. ఆ తర్వాత మాస్క్ ధరించిన మహిళ తన మాస్క్ ను బయటకు తీయడంతో.. ఒక్కసారిగా ఆ గుర్రం షాకైంది. దాంతో వెంటనే… -
Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?
Horse Viral Video: మనం సింహం తన నీడను నీటిలో చూసి ఏదో విచిత్ర జంతువు వచ్చిన్నట్లు భయపడిపోయే కథను చిన్నప్పుడు వినే ఉంటాం. మనుషులే కాదు జంతువులు కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటాయి. అయితే మొదటి సారి వాటిని అవి చూసుకున్నప్పుడు భయంతో ఎలా పడితే అలా చేస్తూ ఉంటాయి. జంతువులు అద్దంలో చూసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అవి అలా అద్దంలో చూసుకుంటూ ఉంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా నవ్వు కూడా… -
Viral Video: బాంబు పేలింది.. పెళ్లికొడుకుతో గుర్రం తుర్రుమంది
Viral Video: పెళ్లి అనేది జీవితంలో ఓ పెద్ద పండుగ. అందుకే ఎవరైనా పెళ్లి గురించి కలలు కంటుంటారు. ఆ వేడుకును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. -
Munugode bypoll: మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు. -
గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు: మొదటి గుర్రపుస్వారీ మొదలైంది అక్కడే…
ఇప్పుడు గుర్రాలు పెద్దగా కనిపించడంలేదు. గుర్రాలను స్వారీ చేయడానికి, రథాలు లాగడానికి, సైనికులు యుద్ధాలు చేయడానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్రన్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్రమే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే కార్లు, బైకులు అందుబాటులోకి వచ్చిన తరువాత గుర్రాల వినియోగం తగ్గిపోయింది. అయితే, పాత రోజుల్లో గుర్రాలను ప్రయాణాల కోసం వినియోగించేవారు. రాజుల కాలం నుంచి వీటి వినియోగం ఉన్నది. అప్పట్లో మేలుజాతి గుర్రాలను పెంచేవారు. ది గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ గుర్రంపైనే ప్రపంచంలో…
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!