మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కారు రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఏప్రిల్ 29న రాత్రి ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్- టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద ఘోరం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌యూవీ ఢీకొట్టింది. కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముకుల్ (20) బైక్‌పై నుంచి కింద దూకేశాడు. వీరిని ఢీకొన్న కారు పైకప్పుపై బైక్ నడుపుతున్న దీపాంశు వర్మ (30) పడిపోయాడు.
సవదత్తి యల్లమ్మ దేవి దర్శనానికి వెళుతుండగా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బుల్లోరో వాహనం చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగి వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.