Honor X9c 5G Launched in India: చైనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘హానర్’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ‘హానర్ ఎక్స్9సీ 5జీ’ పేరిట కంపెనీ ఈరోజు లాంచ్ చేసింది. గతేడాది నవంబర్‌లోనే గ్లోబల్‌గా రిలీజ్ అయిన ఈ ఫోన్.. భారత మార్కెట్‌లో ఇప్పుడు విడుదల కావడం గమనార్హం. జూలై 12 నుంచి 14 వరకు జరగనున్న ప్రైమ్ డే సేల్ సందర్భంగా ‘అమెజాన్’లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 6600 ఎంఏహెచ్ బ్యాటరీ,…