Honor X9b 5g Smartphone Launched in India: చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హానర్’ భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన హానర్ కంపెనీ.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో హానర్ ఎక్స్9బిని గురువారం రిలీజ్ చేసింది. 108 ఎంపీ కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, యాంటీడ్రాప్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోంది. హానర్ ఎక్స్9బిని 5జీ ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు…
ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. హానర్ 9x 5జీ పేరుతో ఫోన్ లాంచ్ కానుంది.. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15…