HONOR Robot Phone: తాజాగా చైనాలో జరిగిన హానర్ (HONOR) లాంచ్ ఈవెంట్‌లో HONOR Magic8 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆధారంగా రూపొందించిన AI కాన్సెప్ట్ వర్షన్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone) ను పరిచయం చేసింది. ఈ డివైజ్ హానర్ AI ప్రొడక్ట్ ఎకోసిస్టమ్ లో భాగంగా నిలిచేలా రూపొందించబడింది. ఇక హానర్ కంపనీ ప్రకారం ఈ కొత్త రోబోటిక్ ఫోన్ మల్టీ మోడల్ ఇంటెలిజెన్స్, ఆధునిక రోబోటిక్స్, నెక్స్ట్ జెనరేషన్ ఇమేజింగ్ ను…