HONOR WIN: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనానికి హానర్ (HONOR ) సంస్థ సిద్ధమవుతోంది. హానర్ ఇప్పటికే డిసెంబర్ 26న చైనాలో HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ WIN సిరీస్ ఫోన్లు ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్లుగా నిలవనున్నాయి. ఇది HONOR ఇటీవల విడుదల చేసిన HONOR X70 (8300mAh బ్యాటరీ)ను…