HONOR Magic8 Series: హానర్ తాజాగా చైనాలో HONOR Magic8 Series స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా HONOR Magic8, Magic8 Pro స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా పరిచయం చేసింది. ఈ సిరీస్ అత్యాధునిక టెక్నాలజీతో, అధిక పనితీరు, మంచి కెమెరా సిస్టమ్, AI ఆధారిత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే…