Honor Magic V5: హానర్ సంస్థ తాజాగా చైనాలో తన నూతన ఫోల్డబుల్ ఫోన్ హానర్ మ్యాజిక్ V5 (Honor Magic V5) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది బుక్-స్టైల్ డిజైన్‌లో వచ్చిన మోడల్‌గా 7.95 అంగుళాల 2K రెజల్యూషన్ ఉన్న అంతర్గత OLED ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6.45 అంగుళాల LTPO OLED కవర్ స్క్రీన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ అత్యాధునిక Qualcomm Snapdragon 8 Elite…