HONOR Magic8 Pro Air: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (HONOR) మరో స్టైలిష్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయడానికి సిద్ధమైంది. గతేడాది Magic8 సిరీస్ ను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ (HONOR Magic8 Pro Air)ను జనవరి 19న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్‌తో ఈ ఫోన్ కొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. Jana Nayagan:…