ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక తండ్రి తన కూతురిని గొంతు కోసి చంపాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Honor Killing: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు.