Honeymoon Express Second Song Released: ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. తనికెళ్ల భరణి – సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బాల రాజశేఖ�