Honeymoon Express : కంటెంట్ బాగుంటే చిన్ని సినిమాలైనా పెద్ద విజయాలను అందుకుంటాయని ఇటీవల ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. అలాంటి సినిమాలకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్లో, ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. కొన్ని సార్లు థియేటర్లో మిస్ అయిన చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది.
Honeymoon Express Streaming in Prime Video: చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చే చైతన్య రావ్ చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ రాగా చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్…
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా డైరెక్టర్ బాల రాజశేఖరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది..…
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ,…
ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని కథ అందిస్తూనే దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ సహా మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్…
Honeymoon Express Second Song Released: ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. తనికెళ్ల భరణి – సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బాల రాజశేఖరుని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా…
తెలుగులో చాలా మంది హీరోలు వెబ్ సిరీస్ ల ద్వారా ఫెమస్ అయ్యి, సినిమాల్లోకి వచ్చిన వాళ్లే ఉన్నారు.. అందులో తాజాగా 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్య రావు కూడా ఉన్నారు.. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. చైతన్య హీరోగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా హనీమూన్…
First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ -బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్…