శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు.. బరువు పెరిగితే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ముఖ్యంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వెల్లుల్లిలో…
Remedie For Dust Allergy: వాతావరణ మార్పు, సిజన్ చేంజ్ వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల జలుబు, తుమ్ములు వంటి ఇతర అలర్జీ సమస్యలు బాధిస్తుంటాయి. దీనికి మెయిన్ రీజన్ డస్ట్ ఎలర్జీ. అదే జలుబు, తమ్ములకు ప్రధాన కారణం అవుతుంది.
తేనె ను ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మనం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మం పగటి పూట తేనెను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.. కానీ రాత్రి పూట తీసుకుంటే మంచి ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి పూట తేనెను…
వంట చేస్తున్నప్పుడు కంగారులో లేదా తొందరపాటులో చేతులు లేదా కాళ్లు కాలుతాయి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక సందర్భంలో కాలుతాయి..కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి..కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే…
Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ…
తేనే తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనేను విక్రయిస్తుంది. ఒక కిలో ఎల్విష్ తేనే ధర కిలోకు 10,000 యూరోలు. ఇది ఇండియన్ కరెన్సీలో కిలోకు దాదాపు రూ. 9 లక్షలు అన్నమాట. ఇజ్రాయెల్ లైఫ్ మొయిల్ హనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది.
No Smoking Day : ప్రస్తుతం సిగరెట్ తాగడం యువతలో ఓ ఫ్యాషన్ అయిపోయింది. అలా స్టైల్ గా సిగరెట్ చేతిలో పట్టుకుని రింగురింగులుగా పొగ ఊదేస్తున్నారా.. ఆ పొగలోనే మీ ప్రాణాలు కొంచెంకొంచెంగా పోతున్నాయని గ్రహించండి.
CM Jagan: ఏపీ సీఎం జగన్ నెలరోజుల కిందట కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఎంతో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ… తాజాగా ఆ బాలిక…