ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో, తాను చెల్లించలేని బిల్లుపై గొడవ జరిగిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అంతేకాదు అతన్ని కిడ్నాప్ చేసి బౌన్సర్లు లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ వ్యక్తిని బిల్లు కట్టలేదని రెస్టారెంట్ యజమాని, ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఆ వ్యక్తిని తన కారులో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై అత్యాచారం చేయడమే కాకుండా…