Gopichand Malineni : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఇటివలే రిలీజ్ అయిన సాంగ్ ‘మా బావ మనోభావాలు’. ఇన్స్టాంట్ హిట్ అయిన ఈ పాటలో బాలయ్య పక్కన ‘చంద్రిక రవి’ ఐటెం గర్ల్ గా హాట్ డాన్స్ చేసింది. టాప్ ట్రెండింగ్ లో ఉన్న ‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో చంద్రిక రవి కన్నా ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన బ్యూటీ ‘హనీ రోజ్’. బ్లాక్ సారీలో…