టాలీవుడ్ యంగ్ దర్శకులలో మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకీ అట్లూరి అనే చెప్పాలి. గతేడాది వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సెన్సేషన్ హిట్ సాధించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా తెలుగు పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో కుడా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా హిట్ తో ధనుష్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లో…