Honda Anniversary Editions: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India (HMSI)) భారత మార్కెట్లో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ తన మూడు ఐకానిక్ మోడల్స్ అయినా Activa 110, Activa 125, SP125ల 25వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్లను విడుదల చేసింది. 2001లో మొదటిసారి పరిచయం అయిన హోండా ఆక్టివా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా ఇప్పటికి…
హోండా కంపెనీ తన పాపులర్ కమ్యూటర్ బైక్ 2025 హోండా SP125, SP160 లను కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో పరిచయం చేసింది. ఈ రెండు బైకులు కొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొన్ని కాస్మెటిక్ మార్పులతో తీసుకువచ్చారు. 2025 హోండా SP125 భారత్ లో కొత్త ఫీచర్లతో రూ. 92,678 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. 2025 హోండా SP160 ను రూ. 1.22 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు తీసుకువచ్చారు. Also Read:Keerthi Suresh :…