మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
హోండా కంపెనీ రిలీజ్ చేసే బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బైక్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మరో కొత్త ప్రీమియం బైక్ ను తీసుకొచ్చింది. హోండా భారతదేశంలో కొత్త బైక్ రెబెల్ 500 ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, రెట్రో లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. క్రూయిజర్ బైక్ విభాగంలో హోండా రెబెల్…
Honda CB650R E-Clutch: హోండా మోటార్ సైకిల్స్ తన CB650R మోడల్‌కు ఇ-క్లచ్ (E-Clutch) వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమవుతోంది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. E-Clutch టెక్నాలజీకి సంబంధించిన మొదటి వాహనం కావడం గమనార్హం. హోండా లైనప్‌లో ఉన్న 650cc ఇన్ లైన్ -ఫోర్ మోటార్స్ సైకిల్స్ లలో ఇది తొలిసారి అమలవుతుంది. Read Also: TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన…
Honda Activa 125cc: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా 125 ను కొత్త లుక్‌తో విడుదల చేసింది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డిజైన్‌లో అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ.94,422 ఎక్స్ షోరూమ్ ధరకు విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఆక్టివా 125 సంబంధించిన ఫీచర్లు, ధర మరిన్ని వివరాల గురించి…