ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. ఎలక్ట్రిక్ కార్లను కూడా ఆవిష్కరించాయి. ఇక ఈ ఏడాది మొదటి నెల జనవరిలో కార్ల అమ్మకాలు రికార్డ్ సృష్టించాయి. తాజాగా కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. హోండా కార్స్ ఇండియా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ సెడాన్ ను రిలీజ్ చేసింది. ఇది కొత్త బ్యాడ్జింగ్, అప్ గ్రేడ్…