Hyundai, Tata, Maruti Suzuki, Kia: దేశంలో దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త GST సవరణలతో మార్కెట్ లో వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కంపెనీలు మరింతగా ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ను అందిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి, డీలర్ విధానానికి అనుసరించి ఈ ఆఫర్లు కొద్దిగా మారవచ్చు. మరి ఏ కంపెనీ వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఉందొ…