2025 Best Bikes : 2025 సంవత్సరం భారత మోటార్‌సైకిల్ ప్రియులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. బడ్జెట్ బైకుల నుండి శక్తివంతమైన అడ్వెంచర్ టూరర్ల వరకు అనేక కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఏడాది అందరినీ ఆకట్టుకున్న టాప్ 5 బైకులు చూద్దాం.. 1. హోండా CB125 హార్నెట్ (Honda CB125 Hornet) ఈ ఏడాది విడుదలైన అత్యంత వేగవంతమైన 125cc బైకుగా ఇది గుర్తింపు పొందింది. కేవలం 5.4 సెకన్లలోనే 0 నుండి 60…
Honda CB125 Hornet: భారతదేశంలో 25 ఏళ్ల ప్రయాణ మైలురాయిని అందుకున్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌కి రెండు కొత్త బైకులను విడుదల చేసింది. అవే Shine 100 DX, CB125 Hornet లు. జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం రూపొందించిన ఈ మోడళ్లలో కొత్త టెక్నాలజీ, ఆధునిక డిజైన్‌ను ఉపయోగించారు. ఈ రెండు బైకుల బుకింగ్స్ ఆగస్టు 1 నుండి మొదలు కానున్నాయి. ఈ బైక్స్ సంబంధించి…