Home
Homemade Snacks
Homemade Snacks News
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Jantikalu Recipe: సాయంత్రం కాగానే టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాగే టీకి పక్కన ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది కాదూ.. అలా కోరుకునే వాళ్లకు ఎంతో క్రిస్పీగా, కారంగా జంతికలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఈ చక్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో చేసుకోవడం వల్ల మన రుచికి తగినట్లుగా మసాలాలను సర్దుబాటు చేసుకోవచ్చు. వీటిని తయారుచేసి గాలి తగలని డబ్బాలో (ఎయిర్ టైట్ కంటైనర్)… -
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా… -
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
Crispy Veggie Fingers: ఇంట్లో పిల్లలు ఉంటే వారికి రోజూ కూరగాయలు, పప్పులు తినిపించడం పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే బయట దొరికే స్నాక్స్‌లా ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే శనగపప్పు, బియ్యం ఫింగర్స్ తయారుచేయవచ్చు. అదేనండి.. ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ అనమాట. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్ పిల్లల లంచ్ బాక్స్‌కే కాకుండా, పెద్దల సాయంత్రం టీ టైమ్‌కు కూడా పనికి వస్తాయి. మరి… -
Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
Crispy Ridge Gourd Tikki Recipe: ప్రతిరోజూ సమోసా, బజ్జీలు, కచోరీలతో బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఆరోగ్యకరమైన, రుచికరమైన బీరకాయ టిక్కీలను ట్రై చేయండి. బీరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ టిక్కీలను ఎంతో ఇష్టంగా తింటారు. ఫైబర్, విటమిన్లు, నీరు సమృద్ధిగా ఉండే బీరకాయ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కావలసిన పదార్థాలు * రెండు బీరకాయలు * ఒక మధ్యస్థ పరిమాణం బంగాళదుంప * అర కప్పు… -
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
Crispy Suji Snacks Recipe in Telugu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బియ్యపు పిండి లేదా మైదాతో జంతికలు, చెక్కలు చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా చాలా రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ‘రవ్వ స్నాక్స్’ పిల్లలకు స్నాక్ బాక్స్‌లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి… -
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
Diamond Chips Recipe: పిల్లల నుండి పెద్దల వరకు సాయంత్రం వేళ టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలని అందరూ కోరుకుంటారు. బయట దొరికే చిప్స్ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, రుచికరంగా చేసుకునే ‘డైమండ్ చిప్స్’ (దీనినే నమక్ పారే అని కూడా అంటారు) ఒక అద్భుతమైన ఆప్షన్. ఇవి చేయడం చాలా సులభం మాత్రమే కాదు, ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రముఖ వంటల ఛానల్ ‘శ్రావణిస్… -
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Chicken Samosa: అలా చల్లని సాయంత్రం వేళ.. చిరు జల్లులు పడుతుంటే, కప్పు కాఫీతో పాటు కరకరలాడే వేడి వేడి సమోసా తింటుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బయట బండి మీద దొరికే ఆలు సమోసాలను తింటూ ఉంటాం. కానీ, అదే బండి మీద దొరికే రుచితో, అంతకంటే నాణ్యంగా.. నోరూరించే ‘చికెన్ సమోసా’లను ఇంట్లోనే తయారు చేసుకుంటే? నాన్-వెజ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా, అదిరిపోయే రుచితో క్రిస్పీ చికెన్ సమోసాను ఎలా సిద్ధం… -
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మసాలా వడ. బండి మీద దొరికే మసాలా వడలు పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిట్కాలతో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చి శనగపప్పు – 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా తరిగినవి) పచ్చిమిర్చి – 2 లేదా 3 (సన్నగా…
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?