ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాము. రోడ్డుపై వాహనాలు నడిపేవారిని నిరంతరం గమనిస్తూ ట్రాఫిక్ ని నియంత్రించడం ఎంతో కష్టసాధ్యం. అందునా వీఐపీల తాకిడి ఎక్కువగా వుండే చోట మరింత కఠినంగా వుంటుంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు పనితీరుకి ఉన్నతస్థాయిలో ప్రశంసలు లభించాయి. https://ntvtelugu.com/woman-gave-birth-to-a-child-by-ivf-after-husband-died/ వెల్ డన్ హోమ్ గార్డు ఆఫీసర్ అంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్…
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జియాగూడకు చెందిన రాజు అనే వ్యక్తి .. హోంగార్డు అమర్‌నాథ్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 4వ తేదిన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ దొంగతనం కేసులో అరెస్టైన తన తమ్ముడిని కలవడానికి వెళ్లిన రాజును హోం గార్డు అమర్‌నాథ్ తీవ్రంగా కొట్టి దుర్భాషలాడడాని దీంతో మనస్థాపానికి గురైన రాజు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు. Read Also: ఆగని…
కొత్త కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆడవారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు… ఈ కేసులో హోంగార్డ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మల్లికార్జున్ అనే హోం గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు..…
రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగీ లో విషాదం చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు హోం గార్డు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు పెట్టుకొని స్థోమత లేక ఆత్మహత్య కు చేసుకున్నట్లు సమాచారం. అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ…