Homemade Perfume: ఈ రోజుల్లో పెర్ఫ్యూమ్ అనేది అందరికి అవసరంలా, అలవాటులా మారిపోయింది. నిజానికి వందలు , వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసే పెర్ఫ్యూమ్‌ను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తెలుసా. కేవలం మూడు సాధారణ పదార్థాలతో మీరు ఇంట్లోనే హై-ఎండ్ బ్రాండ్ లాగా వాసన వచ్చే పెర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ పెర్ఫ్యూమ్‌ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Himachal Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు…