Home
Home Cleaning Tips
Home Cleaning Tips News
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
Stainless Steel Railing Cleaning Tips: ఇంటి అందాన్ని పెంచే స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్‌లు కాలక్రమేణా దుమ్ము, నీటి మరకలు, వేలిముద్రలు, జిడ్డు కారణంగా తమ సహజ మెరుపును కోల్పోతాయి. దీనికి ప్రధాన కారణం.. ఇంటికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాటిని తాకడం.. పట్టుకొని నడవడంతో చేతులకు ఉన్న మరకరలు.. వాటికి.. వాటికి ఉన్న దుమ్ము చేతులకు అంటడం చూస్తుంటాం.. అయితే, వీటిపై ఏర్పడే మరకలు ఇబ్బంది కరంగా మారతాయి.. దీంతో, చాలామంది… -
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్‌పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
Gas Lighter Cleaning Tips: వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. నూనె, మసాలాలు అంటిన చేతులతో పదేపదే ఉపయోగించడం వల్ల లైటర్‌పై జిడ్డు, మసి, మురికి పేరుకుపోతుంటాయి. కొంతకాలానికి అది నల్లగా మారి చూడటానికే అసహ్యంగా అనిపిస్తుంది. అయితే అలాంటి లైటర్‌ను పారేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో దానిని కొత్తదానిలా మెరిసేలా చేయవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసంతో శుభ్రం చేయండి లైటర్‌పై పేరుకుపోయిన నల్లటి మురికిని… -
Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్‌లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
Water Tank Cleaning Tips: ప్రస్తుతం చాలా ఇళ్లలో పైకప్పుపై ఏర్పాటు చేసిన నీటి ట్యాంకుల ద్వారానే రోజువారీ అవసరాలకు నీటి సరఫరా జరుగుతోంది. స్నానం, బట్టలు ఉతకడం, పాత్రలు శుభ్రం చేయడం వంటి అవసరాలన్నీ ఈ నీటిపైనే ఆధారపడి ఉంటాయి. అయితే వేసవి, వర్షాకాలాల్లో దుమ్ము, ధూళి, నాచు, బ్యాక్టీరియా వంటి కాలుష్య కారకాలు ట్యాంక్‌లో పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం… -
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
Ants Control Tips : ఇంట్లో చీమల బెడద అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక పెద్ద తలనొప్పి. మనం ఇల్లు ఎంత శుభ్రం చేసినా, ఎక్కడినుంచో ఒక చీమల లైన్ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక చీమ ఆహారం ఉన్న ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత, మిగిలిన చీమలను ఆకర్షించడానికి ఒక ప్రత్యేక రసాయన వాసన మార్గాన్ని వదులుతుంది. అందువల్ల, కొన్ని చీమలతో మొదలైన సమస్య క్షణాల్లో… -
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
Rat Control Tips: ఇల్లు, ఆఫీసు ఇలా ఎలుకల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అవి బట్టలు, ఆహార పదార్థాలు, పుస్తకాలు, విద్యుత్ తీగలు కొరికేయడమే కాకుండా అనేక రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎలుకలను తరిమికొట్టేందుకు రసాయన ఉత్పత్తులు లేదా బోనులను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సహజమైన పదార్థాల ఘాటైన వాసనలను ఎలుకలు అస్సలు తట్టుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సులభంగా లభించే కొన్ని వస్తువులతోనే ఎలుకలను దూరంగా… -
Toilet Cleaning Tips: టాయిలెట్ సీటుపై జిడ్డు మరకలు పోవట్లేదా..? నిమిషాల్లో మెరిసేలా చేసే చిట్కాలు ఇవే..
Toilet Cleaning Tips: ఇంట్లో శుభ్రం చేయడానికి అత్యంత ఇబ్బందికరమైన ప్రదేశాల్లో టాయిలెట్ సీటు ఒకటి. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై ఏర్పడే పసుపు రంగు మొండి మరకలు ఎంత రుద్దినా సులభంగా పోవు. వాటిని తొలగించడానికి చాలామంది ఖరీదైన కెమికల్ క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ రసాయనాల ఘాటు వాసన కళ్లకు, ముక్కుకు చికాకు కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరంగా మారే అవకాశం ఉంటుంది.. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సులభమైన ఇంటి… -
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
Washing Machine Tips: ఉరుకులు, పరుగుల జీవితంలో బట్టలు ఉతకడం కూడా పెద్ద టాస్క్ గా మారిపోయింది.. చాలా మంది చేతితో బట్టలు ఉతకడం మానేసి వాషింగ్ మెషీన్లపై ఆధారపడుతున్నారు. ఖరీదైన లిక్విడ్ డిటర్జెంట్లు, ఆధునిక వాషింగ్ మెషీన్లు ఉపయోగించినప్పటికీ, చాలాసార్లు బట్టలపై మరకలు అలాగే ఉండిపోవడం, చెమట వాసన పోకపోవడం, బట్టలు కాంతిహీనంగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, ఇంట్లో సులభంగా దొరికే రెండు సాధారణ పదార్థాలను డిటర్జెంట్‌తో కలిపి ఉపయోగిస్తే, మీ బట్టలు… -
బొద్దింకలకు, చీమలకు ఈ చిన్న చిట్కాతో పెట్టండి చెక్..! డబ్బులు సేవ్ చేయండి..!
నేల శుభ్రంగా ఉంటేనే ఇంటికి అందం, ఆరోగ్యమని మనం భావిస్తాం. అయితే, ఫ్లోర్ క్లీనర్స్ బదులు వంటింట్లో లభించే సహజ పదార్థాలతో కూడా ఇంటిని తాజా సువాసనతో నింపవచ్చు. 1. నిమ్మరసం (Lemon Juice) నిమ్మకాయలో ఉండే సిట్రస్ గుణాలు అద్భుతమైన సువాసనను ఇస్తాయి. బకెట్ నీటిలో అరకప్పు నిమ్మరసం కలిపి ఇల్లు తుడిస్తే, నేలపై ఉండే మొండి మరకలు తొలగిపోతాయి. ఇది సహజమైన యాంటీ-బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేసి క్రిములను నాశనం చేస్తుంది. గదిలో రోజంతా ఫ్రెష్… -
ఎలుకల బెడదతో విసిగిపోయారా? ఇల్లు తుడిచే నీటిలో ఇది కలిపితే చాలు.. చిటికెలో మాయం!
ఇంట్లో ఎలుకలు చేరడం అనేది ఒక పెద్ద సమస్య. ఇవి కేవలం ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా, బట్టలు, పుస్తకాలు, విద్యుత్ తీగలను కొరికేస్తూ భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా, ఎలుకల వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది ఎలుకలను తరిమికొట్టడానికి మార్కెట్లో దొరికే విషపు బిళ్ళలు లేదా రసాయనాలను వాడుతుంటారు. కానీ, ఇవి ఇంట్లోని పిల్లలకు లేదా పెంపుడు జంతువులకు ప్రమాదకరం కావచ్చు. అయితే, మన వంటింట్లో… -
Home Cleaning Tips: ఇంట్లో వీటిని క్లీన్ చేస్తున్నారా?.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి
Home Cleaning Tips: ఎంత బిజీగా ఉన్న ఇంటిని మాత్రం కచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటాం. అలా క్లీన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయిని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల వస్తువులను నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా క్లీన్ చేయాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ అవి ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే తెలుసుకోండి ఈ స్టోరీలో.. READ ALSO:…
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?