Home
Home Care
Home Care News
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.. -
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
Easy Wall Cleaning Tips in Telugu: ఇంటి గోడలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలపై పెన్నులు, పెన్సిళ్లు లేదా క్రేయాన్లతో గీతలు గీయడం తరచూ చూస్తుంటాం. కాలక్రమేణా ఈ మరకలు గది అందాన్ని పాడుచేసి, గోడలు మురికిగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే సాధారణ… -
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
Rainy Season Kitchen Tips : వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు ఉష్ణోగ్రతలు మారడం వల్ల ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంలో ఉండలు కట్టడం, చిన్న గోధుమ రంగు వరి పురుగులు లేదా నులిపురుగులు చేరడం సాధారణంగా జరుగుతుంటుంది. బియ్యంలో పురుగులు కనిపిస్తే చాలామంది వాటిని పారబోస్తుంటారు. కానీ సరైన పద్ధతుల్లో శుభ్రం చేసుకుంటే ఆ బియ్యాన్ని సురక్షితంగా మళ్లీ ఉపయోగించుకోవచ్చు. అసలు బియ్యంలోకి పురుగులు ఎలా వస్తాయి.? ఆడ వరి పురుగు బియ్యపు గింజ… -
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
Rainy Season Kitchen Tips : వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం మనకు హాయినిచ్చినా, వంటగదిలోని సరుకులకు మాత్రం అనేక సమస్యలు తెస్తుంది. గాలిలో ఉండే అధిక తేమ కారణంగా ఉప్పు, చక్కెర కరిగిపోవడం, బిస్కెట్లు మెత్తబడటం, పప్పులు, గోధుమ పిండి, రవ్వ వంటి వాటికి పురుగులు పట్టడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, మన వంటగదిలోని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలన్నింటినీ సులభంగా దూరం చేసుకోవచ్చు. గాలి చొరబడని డబ్బాలతో రక్షణ వాతావరణంలోని… -
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
Rainy Season Tips : సాధారణంగా ఇళ్లలో తేమ, చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాలైన వంటగది, బాత్రూమ్, శౌచాలయాలలో జెర్రులు (Centipedes) లేదా లక్ష్మీ జెర్రులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఇవి విషపూరితమైన కీటకాలు కావడం వల్ల, పొరపాటున కుడితే తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి కీటకాలు ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఇళ్లలో రావడం చాలా సహజం. మరి ఇవి… -
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
Cleaning Tips : రాగి పాత్రలు కొత్తగా ఉన్నప్పుడు ఎంత అందంగా మెరుస్తాయో మనందరికీ తెలిసిందే. కానీ, వాటిని వాడుతున్న కొద్దీ కొద్ది రోజుల్లోనే నల్లగా , ఆకుపచ్చగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని తోమి మెరిపించడం పెద్ద శ్రమతో కూడిన పనని భావించి, చాలామంది వాటిని పక్కన పడేసి ఇతర పాత్రలను వాడుతుంటారు. అసలు రాగి పాత్రలు ఎందుకు నల్లబడతాయో తెలుసా? రాగి (కాపర్) గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపినప్పుడు దానిపై ఒక ఆక్సైడ్ పొర… -
గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!
సాధారణంగా గిన్నెలు కడగడం అందరికీ తెలిసిన పనే అనిపిస్తుంది. కానీ, చాలా మంది ఈ విషయంలో తెలియక చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. గిన్నెలు కడిగేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? వాటిని సరైన పద్ధతిలో ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. గిన్నెలు సరిగ్గా శుభ్రం కాకపోతే వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా మనం తినే ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే గిన్నెలు…
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!