టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్ సక్సెస్ ఫుల్ హీరోగా రానిస్తున్నాడు. ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు..ఈ క్రేజీ హీరో నటించిన వరుస చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆ చిత్రంలో నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ఆ సినిమా సూపర్ హిట్ అయింది .ఆ తరువాత…