డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి డైనోసర్ సలార్ రాబోతుంది. ఈ డైనోసర్ దాడి ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే స్టార్ట్ అయిన బుకింగ్స్ ర్యాంపేజ్ ని చూస్తే అర్ధం అవుతుంది. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఆ తర్వాత ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయి అనేది చూడాలి. ఒక్క…