Prashanth Varma Comments on Hollywood Producers goes viral in Social media: తెలుగు సినీ పరిశ్రమలో ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు. ప్రయోగాత్మక సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా చాలా మందికి నచ్చింది కానీ కల్కి సినిమా రొటీన్ అనిపించి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా చేసిన జాంబీ రెడ్డి మాత్రం ఓ మాదిరి…