Al Pacino: సాధారణంగా పెళ్లి, పిల్లలు అనేది వారి పర్సనల్స్. కానీ, సినీ తారల విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. అది అనుమానం కాదు అభిమానం. మా హీరో అది.. మా హీరో ఇది అని చెప్పుకోవాలి అంటే.. వారు తప్పు చేయకుండా అభిమానులే ఆపాలి.