Home
Hole
Hole News
-
Florida Beach: ఫ్లోరిడా బీచ్‌లో ఘోరం.. శవమైన బాలిక.. కారణం తెలిస్తే..!
అదొక అందమైన బీచ్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. ఓ వైపు టూరిస్టులు.. ఇంకో వైపు ఆయా వ్యాపారులు చేసుకునే మనుషులతో సందడిగా ఉంటుంది. ఇలాంటి బీచ్‌లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. -
Great Wall of China: వీళ్లు మాములోల్లు కాదు సామీ.. షార్ట్ కట్ కోసం ప్రపంచ వింతకే కన్నం పెట్టేశారు
Great Wall of China: ఓ ఇద్దరు షార్ట్ కట్ రూట్ కోసం చేసిన పని చైనాకు పెద్ద డ్యామేజ్ చేసింది. కేవలం త్వరగా వెళ్లడం కోసం వారు ఏకంగా చైనా వాల్ కే కన్నం పెట్టేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద ఉన్న యాంగ్కాన్హె టౌన్షిప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరైనా షాట్ కట్ కోసం మహా అయితే డివైడర్ లను పక్కకి తొలగించి వెళ్లడం మనం చూసుంటం.అయితే ఇక్కడ… -
Sneeze : తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి… తరువాత పెద్ద షాక్
ఎవరికైనా తుమ్ము రావడం కామన్. తుమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా తుమ్మడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపశకునమని, ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా తుమ్మకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే కూడా కొంచెం సేపు కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలని పెద్దలు అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో కూడా అలానే చేస్తూ… -
Viral News: డ్రిల్ మెషిన్‌తో తలకు రంధ్రం.. మెదడుకు శస్త్రచికిత్స..!
ఓ వ్యక్తి తన మెదడుకు శస్త్రచికిత్స చేసుకొని ఓ చిప్ ను అమర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఆ శస్త్రచికిత్స చేసింది డాక్టర్లు కాదు.. తనకు తానే. అవును నిజమే.. అది కూడా ఓ డ్రిల్ మిషన్ సాయంతో. వినడానికి భయంకరంగా ఉన్న తానకు తానే డ్రిల్ మిషన్ తో రంధ్రం చేసుకుని సర్జరీ చేసుకున్నాడు. -
స్పూన్‌తో సొరంగం తవ్వారు.. జైలు నుంచి పరారయ్యారు..!
జైలు అంటేనే పటిష్టమైన భద్రత ఉంటుంది.. ఇక, ఇజ్రాయెల్ లాంటి దేశంలో అయితే మరింత పకడ్బంది చర్యలు ఉంటాయి.. కానీ, ఒక స్పూన్ సహాయంతో జైలు నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.. స్పూన్ సహాయంతో జైలు నుంచి సొరంగాన్ని తవ్వారు.. ఆ తర్వాత ఒక సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్ జిహాదీలు జైలు నుంచి పరారయ్యారు. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ కూడా అంగీకరించారు.. పారిపోయిన ఖైదీలంతో ఒకే సెల్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!