HMD Vibe 5G, HMD 101 4G,102 4G: ప్రముఖ మొబైల్ బ్రాండ్ HMD కొత్తగా మూడు ఫోన్లను లాంచ్ చేసింది. అవే HMD Vibe 5G, HMD 101 4G, HMD 102 4G మోడల్స్. ప్రజల విభిన్న అవసరాలు తీర్చడానికి HMD తన వివిధ రకాల మోడల్స్ ను తీసుక వస్తుంది. ఇకపోతే, HMD Vibe మొబైల్ 5G కనెక్టివిటీ కోసం సరసమైన ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం బెస్ట్ ఛాయస్…