విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” మూవీ. గత ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నచ్చడంతో హిందీ మేకర్స్ దృష్టి “హిట్”పై పడింది. ఇంకేముంది తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు…
తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకుముందు ‘పాగ్‌లైట్’ అనే నెట్‌ఫ్లిక్స్ సీరీస్ లో…