‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్,…