Hisense UX ULED: ప్రపంచ ప్రీమియం టీవీ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన హైసెన్స్ (Hisense) తాజాగా భారత్ లో UX ULED RGB Mini-LED సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో 100 అంగుళాలు, 116 అంగుళాల సైజుల్లో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీల ప్రత్యేకత విషయానికి వస్తే.. వీటిలో RGB Mini-LEDs ద్వారా వేల సంఖ్యలో డిమ్మింగ్ జోన్లతో 95% BT.2020 కలర్ కవరేజ్, గరిష్టంగా 8,000 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. దీంతో ప్రతి…