ప్రస్తుతం హీరోలు ,హీరోయిన్ లు కెరీర్ పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు..తమ సినీ కెరీర్ గురించి ఆలోచిస్తూ పర్సనల్ లైఫ్ వదిలేస్తున్నారు .జీవితంలో పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యం కాదని వారు భావిస్తున్నారు.పెళ్లి ఎప్పుడు అంటే ఏదోకటి చెప్పి అప్పటికి తప్పించుకుంటున్నారు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్గా వున్నారు.అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వున్నారు .ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే సల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు వస్తాయి.దీనితో…