సెకండ్ వరల్డ్ వార్.. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే పేర్లు.. హిట్లర్, నాజి జర్మనీ. 1939 నుంచి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో దాదాలు 8 కోట్లమంది చనిపోయారు. అందులో సైనికులు మాత్రమే కాదు సివిలియన్స్ కూడా చనిపోయారు. 1939లో నాజీ జర్మనీ.. పోలాండ్ పై చేసిన ఇన్వెషన్ వల్ల వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది అని మనందరికీ తెలుసు. మరి ఈ యుద్ధం ఎలా ఆగింది. నాజీ జర్మనీతో పాటు ఉన్న…
ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.…