తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తా�