Home
Hindu Rituals
Hindu Rituals News
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
Conch Shell Facts: దేవాలయాల్లో, ఇళ్లలో పూజల సమయంలో ఊదే శంఖాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. అయితే ఈ శంఖం అసలు ఏమిటి? అది కేవలం సముద్రంలో దొరికే గవ్వేనా? లేక దాని వెనుక మరేదైనా ఆసక్తికరమైన కథ ఉందా? చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం పూజల్లో ఉపయోగించే శంఖం ఒకప్పుడు సముద్రంలో జీవించిన ఓ సముద్ర నత్తకు నివాసంగా ఉండేది. శంఖం అంటే సముద్ర నత్త యొక్క గట్టి పైపొర శంఖం అనేది… -
Magha Purnima : మాఘ పూర్ణిమ 2026.. శివకేశవుల అనుగ్రహం కోసం ఈ పవిత్ర రోజున ఏం చేయాలి.?
హిందూ సంప్రదాయంలో మాఘ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అయినప్పటికీ, మాఘ పూర్ణిమకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తోంది? ఆ రోజు ఉన్న శుభ ముహూర్తాలేంటి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ 2026: తేదీ ,… -
Sankata Hara Chaturthi: నేడే సంకటహర చతుర్థి.. ఈరోజు గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ దూరమైనట్లే..?
Sankata Hara Chaturthi: వినాయకుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన వ్రతాలలో సంకటహర చతుర్థి ఒకటి అని చెప్పాలి. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే నాలుగవ రోజున ఈ వ్రతాన్ని పాటిస్తారు. -
Kumkum on Coconut: దేవుడికి కొట్టిన టెంకాయకు కుంకుమ పెట్టవచ్చా? శాస్త్రం ఏం చెబుతుందంటే..!
Kumkum on Coconut: హిందూ సాంప్రదాయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. అయితే టెంకాయ కొట్టిన తర్వాత ఆ చిప్పల మీద కుంకుమ బొట్టు పెట్టాలా? వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీనికి ప్రధాన కారణం ‘శుద్ధత’. దేవుడికి సమర్పించే ప్రసాదం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, మనం తినడానికి… -
Karthika Deepam: దీపారాధనలో 99 శాతం మంది ఈ తప్పులే చేస్తున్నారు!
Karthika Deepam: హిందూ ధర్మంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః, దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అనే శ్లోకం దీపం పరబ్రహ్మ స్వరూపమని, పాపాలను హరించే శక్తి దీనికి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ దీపం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి రోజు దీపారాధన చేసేవారు, శుభ ఫలితాలు పొందడానికి జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. Read Also: Minister Nara Lokesh: తాజా… -
Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!
నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యం ఏంటంటే. మనం విగ్రహానికి నైవేద్యం పెట్టినపుడు దేవుడు ఆ ప్రసాదాన్ని కాక మన భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు. -
Saraswati Pushkaralu : తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు… -
Vontimitta Kodandarama Swamy: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం…
తాజావార్తలు
-
ISRO NVS-03: భారత్కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!