Chairman’s Desk: దశాబ్దం క్రితం హిందువులు ఈ స్థాయిలో చైతన్యం చూపించిన దాఖలాల్లేవు. అప్పుడు కూడా పూజలు, పునస్కారాలు, ఆలయాల సందర్శనలు ఉన్నా.. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం వేరే లెవల్. అంతకుముందు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. ఇప్పుడు మాత్రం సాధారణ ఆలయాల్లోనూ భక్తుల తాకిడి పెరుగుతోంది. మన మతం, మన సంప్రదాయాల్ని బహిరంగంగా ప్రదర్శించాలనే తాపత్రయం హిందువుల్లో బాగా పెరిగింది. గతంలో ఇళ్లలో చేసుకునే పూజలు కూడా ఇప్పుడు సామూహిక రూపం తీసుకున్నాయి. పనిగట్టుకుని…