Home
Hindi Language Row
Hindi Language Row News
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
Tamil Nadu: కేంద్రంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది.. తమిళనాడులో హిందీ భాష, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం అనుసరిస్తున్న రెండు భాషల విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. నవోదయ పాఠశాలల కోసం భూమిని కేటాయించేందుకు కూడా రాష్ట్రం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం-రాష్ట్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 17న నవోదయ పాఠశాలల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు… -
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
Supreme Court: తమిళనాడులో హిందీ భాష, నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతీ జిల్లాలో నవోదయ విద్యాలయాల కోసం భూమిని కేటాయించాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ బీవీ నాగరత్న తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందీని రాష్ట్రం నుంచి పూర్తిగా దూరం ఉంచలేరు’’ అని, తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలని, భాషా అంశంపై కేంద్రంతో… -
Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు,
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!