Vipin Reshammiya: ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా, సంగీతకారుడు హిమేష్ రేషమ్మియా తండ్రి 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. విపిన్ రేష్మియా శ్వాస తీస�
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమియా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇండియన్ ఐడల్ జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అక్కడితో ఆగిపోవటం లేదు బీ-టౌన్ బిగ్ మ్యూజీషియన్. తన స్వంత లేబుల్ తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు విడుదలయ్యాయి. ‘ఆప్ కా స
నోరు జారితే ఎంతటి వారికైనా కష్టమే! అదీ మనకంటే ఎంతో గొప్పవారి గురించి నోరు జారితే… అది మరింత కష్టం! ఓ సారి హిమేశ్ రేషిమియాకు అదే జరిగింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన పాటలంటే యూత్ చెవి కోసుకునే వారు. కానీ, అదే సమయంలో కొందరు మాత్రం ముక్కుతో పాడేస్తు�
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమియా మరోకొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. త్వరలోనే తన సరికొత్త ఆల్బమ్ ‘సురూర్ 2021’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నాడు. ఆయన అప్ కమింగ్ పోస్టర్ లో క్యాప్ అండ్ మైక్ తో కనిపించబోతున్నాడట! హిమేశ్ రేషమియా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన ఐకానిక్ క్యాప్