Kami Rita Sherpa : నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా మరోసారి చరిత్ర సృష్టించింది. కమీ రీటా షెర్పా ఈ ఉదయం 30వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
భూమిపై జీవం ఆవిర్భవించి ఎన్ని కోట్ల సవంత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవంలో మార్పులు జరుగుతూనే ఉన్నది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకు ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుకకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. భూమి పుట్టుకకు సూపర్ మౌంటైన్స్ కారణమని తేల్చారు. ఈ సూపర్ మౌంటెయిన్స్ భూమిపై రెండుసార్లు ఉద్భవించాయని గుర్తించారు. రెండు వేల నుంచి 1800 మిలియన్ సంవత్సరాల…