Home
Himachal Pradesh
Himachal Pradesh News
-
500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు!
అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. ఇదంతా ఓకే… ఆయన స్వంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?అనుపమ్ ఖేర్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పుట్టాడు. అయితే, ఆయన ముంబైకి వచ్చి పెద్ద నటుడిగా ఎదిగాడు. కానీ, ఈ వెటరన్ కి… -
కర్ణాటక, తమిళనాడులోని ఆ హోటల్స్‌లోకి భారతీయులకు నో ఎంట్రీ…
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్లోకి అనుమతించరు. Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్! అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ… -
సిమ్లాకు పోటెత్తిన పర్యాటకులు…ఇదే కారణం…
సమ్మర్ వచ్చింది అంటే పర్యాటకులు హిల్ స్టేషన్లకు క్యూలు కడుతుంటారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి సిమ్లా. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ విధించారు. దీంతో సమ్మర్ సమయంలో పర్యాటకు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి విలయతాండవం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు హిమాచల్ ప్రదేశలో పలు ఆంక్షలు విధించారు. అయితే, కారోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సిమ్లాలో ఆంక్షలు సడలించారు. ఉదయం… -
వినోద్ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం
ప్రమఖ జర్నలిస్టు వినోద్ దువాపై దాఖలైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం… -
ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామంలో వ్యాక్సినేషన్ పూర్తి…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందని చెప్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని కోమిక్ గ్రామం అత్యంత ఎత్తైన గ్రామంగా చెప్తారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని చోట్ల ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే, మరికొన్ని చోట్ల మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. …
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!