J&K Flash Floods: జమ్మూలో వరద దారుణంగా కొనసాగుతుంది. గ్రామాలకు గ్రామాలు జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఊరేదో ఏరేదో కనిపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. మంచి నీళ్లు లేవు.. ఆహారం లేదు.. కరెంట్ కూడా లేదు. పిల్లలు వృద్ధులు నరకం అనుభవించారు. సాయం కోసం డాబాల పైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగుల్లోకి…