ఇటీవల విడుదలైన ‘పుష్పక విమానం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో…