A Young Boy Misbehaved with a Student: ఓ హైస్కూల్ విద్యార్థినిని ఓయువకుడు అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. సినిమా తరహా ఓ యువకుడు ఓ మైనర్ బాలిక వద్దకు వచ్చి అందరు చూస్తుండగానే అమెను లాక్కుని బహిరంగంగా ముద్దు పెట్టి అక్కడనుంచి పరార్ అయ్యాడు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండంలో పార్లపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. read also: Minister Gummanur Jayaram: కలియుగ రావణాసురులు చంద్రబాబు,…