ముంబైలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం నానా చౌక్ ప్రాంతంలో భాటియా హాస్పిటల్ సమీపంలోని కమలా బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం 18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో ఏడుగురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. మరణాలు మరింత పెరగవచ్చని అంటున్నారు. 13 అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అద